మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       

 


Aarthi Hara Stotram – ఆర్తిహర స్తోత్రం

శ్రీశంభో మయి కరుణాశిశిరాం దృష్టిం దిశన్ సుధావృష్టిమ్ |
సంతాపమపాకురు మే మంతా పరమేశ తవ దయాయాః స్యామ్ || 1 ||

అవసీదామి యదార్తిభిరనుగుణమిదమోకసోఽంహసాం ఖలు మే |
తవ సన్నవసీదామి యదంతకశాసన న తత్తవానుగుణమ్ || 2 ||

దేవ స్మరంతి తవ యే తేషాం స్మరతోఽపి నార్తిరితి కీర్తిమ్ |
కలయసి శివ పాహీతి క్రందన్ సీదామ్యహం కిముచితమిదమ్ || 3 ||

ఆదిశ్యాఘకృతౌ మామంతర్యామిన్నసావఘాత్మేతి |
ఆర్తిషు మజ్జయసే మాం కిం బ్రూయాం తవ కృపైకపాత్రమహమ్ || 4 ||

మందాగ్రణీరహం తవ మయి కరుణాం ఘటయితుం విభో నాలమ్ |
ఆక్రష్టుం తాంతు బలాదలమిహ మద్దైన్యమితి సమాశ్వసిమి || 5 ||

త్వం సర్వజ్ఞోఽహం పునరజ్ఞోఽనీశోఽహమీశ్వరస్త్వమసి |
త్వం మయి దోషాన్ గణయసి కిం కథయే తుదతి కిం దయా న త్వామ్ || 6 ||

ఆశ్రితమార్తతరం మాముపేక్షసే కిమితి శివ న కిం దయసే |
శ్రితగోప్తా దీనార్తిహృదితి ఖలు శంసంతి జగతి సంతస్త్వామ్ || 7 ||

ప్రహరాహరేతి వాదీ ఫణితమదాఖ్య ఇతి పాలితో భవతా |
శివ పాహీతి వదోఽహం శ్రితో న కిం త్వాం కథం న పాల్యస్తే || 8 ||

శరణం వ్రజ శివమార్తీః స తవ హరేదితి సతాం గిరాఽహం త్వామ్ |
శరణం గతోఽస్మి పాలయ ఖలమపి తేష్వీశ పక్షపాతాన్మామ్ || 9 ||

ఇతి శ్రీశ్రీధరవేంకటేశార్యకృతం ఆర్తిహరస్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.